RRR - Regional Ring Road in Hyderabad | What about this Project | How It Was Designed || Pratidhwani

ETV Telangana
ETV Telangana
46.6 هزار بار بازدید - 7 ماه پیش - హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారంగా కొంతకాలంగా
హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారంగా కొంతకాలంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న రీజనల్ రింగ్ రోడ్ - RRR కసరత్తుల పురోగతి ఎలా ఉంది?  ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌పై సమీక్ష చేసిన సీఎం రేవంత్‌రెడ్డి భూసేకరణ 3 నెలల్లో పూర్తి చేయాలని, ఉత్తర భాగం పనులకు టెండర్లు పిలవాలనీ ఆదేశించారు. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? సుమారు 17వేల కోట్ల వ్యయం, 340 కిలోమీటర్లకు పైగా నెట్‌వర్క్‌తో అభివృద్ధి చేయ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నెరవేరితే హైదరాబాద్, తెలంగాణకు ఎలాంటి మేలు జరుగుతుంది?  ప్రాజెక్టును ఉత్తర, దక్షిణభాగాలుగా విభజన, సర్వే, భూ సేకరణ కసరత్తు, అంచనాలు ఇలా తొలు త వేగంగా కదిలిన RRRలో కొంతకాలంగా స్తబ్దతకు కారణమేంటి? రేపటి హైదరాబాద్ ఎలా ఉండాలో ఇప్పటికే కొన్ని ఆలోచనలు కొన్నింటిని ప్రజల ముందు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్‌. అసలు ORR-RRR మధ్య ఉన్న గ్రోత్ పొటెన్షియాలటీ ఏమిటి?ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకైనా కీలకమైన అంశాలు.. ప్లానింగ్, భూ సేకరణ, నిధుల సమీకరణ. ఈ విషయాల్లో అసలు ఆర్ఆర్‌ఆర్ పరిస్థితేంటి? ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఎలా ఉంది?

------------------------------------------------------------------------------------------------------------
#pratidhwani
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
7 ماه پیش در تاریخ 1402/11/23 منتشر شده است.
46,617 بـار بازدید شده
... بیشتر