Atal Bihari Vajpayee Biography | A Chronolgy of Events in His Life History

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
3.1 هزار بار بازدید - 6 سال پیش - అటల్  బిహారీ వాజ్ పేయీ...! వ్యక్తి
అటల్  బిహారీ వాజ్ పేయీ...! వ్యక్తి ఒక్కరే... వ్యక్తిత్వంలో ఎన్నో భిన్న పార్శ్వాలు..!  3 సార్లు ప్రధాని అయిన బడిపంతులు కుమారుడిగా చరిత్రకెక్కిన ఘనతా ఆయనదే..! శత్రు రాజ్యాల్ని మిత్రులుగా మార్చే దౌత్యనీతి ప్రదర్శించడంలో.... స్వపక్షంలోని అతివాద శక్తుల్ని కట్టడిచేయడంలో...ఆయనకు ఆయనే సాటి..! హృదయాన్ని కదిలించే కవితాగానం చేసినా...అద్భుత వాక్పటిమతో... ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రసంగాలు ఆయనకు సొంతం...! భారత రాజకీయాల్లో ఇంతటి స్థాయిలో ఓ మహోన్నత శక్తిగా ఎదగడం... ఒక్కరోజులో జరగలేదు. దశాబ్దాల శ్రమ, పట్టుదల, నిబద్ధతే... వాజ్ పేయీని ఈ స్థాయికి చేర్చింది. అందుకే ఆయన...భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు.
6 سال پیش در تاریخ 1397/05/26 منتشر شده است.
3,154 بـار بازدید شده
... بیشتر