రెండు రోజులుగా పనిచేయని లిఫ్ట్‌.. తెరిచి చూస్తే షాక్‌..! - TV9

TV9 Telugu Digital
TV9 Telugu Digital
43.5 هزار بار بازدید - ماه قبل - కేరళ లో ఓ వ్యక్తికి భయానక
కేరళ లో ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆ వ్యక్తి ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. అయితే, అదృష్టం బాగుండి రెండు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉళ్లూరు ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల రవీంద్రన్‌ నాయర్‌ గత శనివారం మెడికల్‌ చెకప్‌ కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ  ఆసుపత్రికి వెళ్లారు.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch  : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#kerala #Thiruvananthapuram #governmentmedicalcollege #tv9d
Credit: #Rajeswari /Producer || #TV9D
ماه قبل در تاریخ 1403/04/25 منتشر شده است.
43,503 بـار بازدید شده
... بیشتر