Hard work always helps: Ghouse Baba, Hyd U-19 Coach | Analyst Chandra Sekhar | Games and Goals

Games & Goals
Games & Goals
2.8 هزار بار بازدید - 3 سال پیش - #gamesandgoals
#gamesandgoals #ghousebaba #analystchandrasekhar #hca #tssports
Mohammad Ghouse, popularly known as Ghouse Baba in Hyderabad cricketing circles, revisits his rise in the game from the very humble origins of Mahbubnagar district to represent India in the Under-17 & 19 grade cricket and Ranji trophy in a chat with Sports Analyst Chandra Sekhar. The south paw who enjoyed a successful stint at English County, served Hyderabad Ranji as a genuine allrounder and presently coaches the Hyderabad Under-19 team. Ghouse Baba wants the youngsters to dream big and work really hard to realize their dreams.

హైదరాబాద్ క్రికెట్ సర్కిల్స్‌లో గౌస్ బాబాగా ప్రసిద్ధి చెందిన మహ్మద్ గౌస్, క్రీడా విశ్లేషకుడు చంద్ర శేఖర్‌తో తను అనుభవాలను పంచుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన గౌస్ అండర్ -17 & 19 గ్రేడ్ క్రికెట్ మరియు రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ముఖాముఖిలో ఇప్పటిదాకా తన ప్రయాణాన్ని, ఎత్తుపల్లాలను వివరించారు. ఇంగ్లీష్ కౌంటీలో నూ రాణించిన  ఈ లెఫ్ట్ హ్యాండర్,  హైదరాబాద్ రంజీకి నిజమైన ఆల్‌రౌండర్‌గా సేవలందించాడు. ప్రస్తుతం హైదరాబాద్ అండర్-19 జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. యువకులు పెద్ద కలలు కనాలని,  తమ కలలను సాకారం చేసుకోవడానికి నిజంగా కష్టపడాలని గౌస్ బాబా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నారు.

..................................................................

Social media Links :

➤ Facebook  : https://www.facebook.com/profile.php?...
➤ Instagram : Instagram: gamesngoals..
➤Twitter       : Twitter: GamesnGoals

..................................................................

#gamesandgoals #analystchandrasekhar #hyderabadranjiteam
Ind vs Nz testseries
1st test India vs New Zealand
Ajinkya Rahane
BLACKCAPS v India
Live: India vs New Zealand 1st Test
3 سال پیش در تاریخ 1400/08/19 منتشر شده است.
2,812 بـار بازدید شده
... بیشتر