Dharmavaram : ‘‘నెలకు ఎనిమిది పట్టు చీరలు నేస్తే, రూ.పది వేలు కూడా రావు’’ | BBC News Telugu

BBC News Telugu
BBC News Telugu
64.1 هزار بار بازدید - 3 سال پیش - ధర్మవరం పట్టు చీరలంటే నాణ్యతకు అంతర్జాతీయ
ధర్మవరం పట్టు చీరలంటే నాణ్యతకు అంతర్జాతీయ ఖ్యాతి నార్జించాయి. కంచి పట్టు చీరల్లో చాలావరకూ ధర్మవరంలోనే తయారవుతాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా,  ధర్మవరం చేనేత కార్మికులకు ఆకలి కేకలు ఎందుకు తప్పడం లేదు.
#Dharmavaram #SilkSaree #AndhraPradesh

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: Facebook: BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: Instagram: bbcnewstelugu

ట్విటర్: Twitter: bbcnewstelugu
3 سال پیش در تاریخ 1400/01/28 منتشر شده است.
64,121 بـار بازدید شده
... بیشتر