డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|dairy farming|Krushnaiah dairyfarm|mallesh adla |

Mallesh Adla
Mallesh Adla
81.3 هزار بار بازدید - 3 سال پیش - డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన
డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|dairy farming|Krushnaiahdairyfarm|mallesh adla | #dairyfarming #Krushnaiahdairyfarm #malleshadla మైసి గుండ్లపల్లి గ్రామం మిడ్జిల్ మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య గారు గత పది సంవత్సరాలుగా జెర్సీ ఆవుల తో డైరీ ఫారం ను నిర్వహిస్తున్నారు మొదట నాలుగు ఆవులతో మొదలు పెట్టిన డైరీ ఇప్పుడు 12 ఆవులకు చేరింది ఈ రైతన్న తనకు ఉన్న ఏడు ఎకరాల వ్యవసాయ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మొదటగా ఈ డైరీ చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ డైరీలో కృష్ణయ్య గారి తో పాటు వాళ్ళ మామ గారు చేదోడు వాదోడుగా ఉంటారు డైరీ అనేది నష్టాల పాలు అవుతుంది అనడం వాళ్లకు డైరీ మీద అవగాహన లేకపోవడమే అని ఈ రైతన్న చెప్పడం జరిగింది ఒక నాలుగు నుంచి ఐదు ఆవులతో సమర్థవంతంగా డైరీ నిర్వహించవచ్చు అంటున్నారు అయితే ముఖ్యంగా ఆహారం విషయంలో శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే డైరీ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కృష్ణయ్య గారు తన అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది పంచుకోవడం జరిగింది. రైతు మొబైల్ నెంబర్ 9948676059 #krushnaiahdairyfarming #dairyfarmingtelugu గమనిక:- ----------- ఈ వీడియో లో రైతు కృష్ణయ్య గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి మీరు డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని ముందు అడుగు వేయాలి వీడియో చూసి డైరీ ఫార్ మొదలుపెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము Channel link:-youtube.com/c/MalleshAdla Instagram link:-www.instagram.com/mallesh.adla/ Facebook link:-m.facebook.com/mallesh.adla Other videos links:- ---------------------------- 20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ నడుపుతున్నాం jerseys dairy farm by two Brothers|mallesh adla|    • 20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ నడ...   ఆవులు,గొర్రెలు,కోళ్ల పెంపకం integrated farming dairy farm,natu kollu,sheep farming |mallesh adla|   • ఆవులు,గొర్రెలు,కోళ్ల  పెంపకం integrat...   20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుతున్న |jersey dairy farming with out shed|mallesh adla|   • 20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుత...   6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|groundnut farming in telugu|mallesh adla   • 6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|g...   జీవామృతంతో నల్ల వడ్లు పండిస్తున్న|black rice farming|black rice Cultivation|mallesh adla   • జీవామృతంతో నల్ల వడ్లు  పండిస్తున్న|bl...   యువరైతు విజయ గాధ |young farmer suceess story in paddy farming|organic farming |mallesh adla |   • యువరైతు విజయ గాధ |young farmer sucees...   మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integrated farming |mallesh adla|   • మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integra...   స్నేహితుల సలహాతో డైరీ ఫామ్ పెట్టాను||dairy farm infarmation telugu||mallesh adla ||   • స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy fa...   సొంత పొలం ఉంటే డైరీ ఫాం లో నష్టాలు ఉండవు|local buffaloes and cows dairy farm|mallesh adla|   • సొంత పొలం ఉంటే డైరీ ఫాం లో నష్టాలు ఉం...   ఈత చెట్ల తో పాటు నాటు కోళ్లను పెంచుతున్న|Eetha chetlu|natu kollu |mallesh adla |   • ఈత చెట్ల తో పాటు నాటు కోళ్లను పెంచుతు...   ఆటో అమ్మి డైరీ ఫార్మ్ మొదలు పెట్టా yuva raithu dairy farming in telugu |mallesh adla|   • ఆటో అమ్మి డైరీ ఫార్మ్ మొదలు పెట్టా yu...   మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము
3 سال پیش در تاریخ 1400/10/11 منتشر شده است.
81,335 بـار بازدید شده
... بیشتر