సపోటా మొక్కలు అమ్ముతాం | Different Sapodilla Plants

తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
101.4 هزار بار بازدید - 2 سال پیش - ఈ వీడియోలో సపోటా మొక్కల రకాలు,
ఈ వీడియోలో సపోటా మొక్కల రకాలు, వాటి ధరల గురించి తెలుసుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా కడియపులంక గ్రామంలో ఉన్న సత్యదేవ నర్సరీ నిర్వాహకులు పుల్లా సత్యనారాయణ గారు సపోటా మొక్కల గురించి వివరించారు. అనేక రకాల మొక్కలు తమ దగ్గర ఉన్నాయని.. ప్రధానంగా కలిపత్తి, క్రికెట్ బాల్, పాల సపోటా వంటివి ఎక్కువగా అమ్ముతామని తెలిపారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి. Sapota Plants (Chikoo Fruit Palnts) Sapodilla, Manikara Zapota చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : సపోటా మొక్కలు అమ్ముతాం | Different Sapodilla Plants #RythuBadi #ChikooFruit #సపోటామొక్కలు
2 سال پیش در تاریخ 1401/04/09 منتشر شده است.
101,458 بـار بازدید شده
... بیشتر