With Rs 5 Per Meal | Anna Canteens to Turn A Boon to Poor | Idi Sangathi

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
10.5 هزار بار بازدید - 6 سال پیش - ఉండటానికి కాసింత చోటు, కట్టుకోవటానికి బట్ట,
ఉండటానికి కాసింత చోటు, కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి. ఇవి...అందరి ప్రాథమిక అవసరాలు. ఏ ప్రభుత్వమైనా ఈ 3 సౌకర్యాలు కల్పిస్తే చాలు అనుకుంటారు ప్రజలు. ముఖ్యంగా పేదవాళ్లకు మేలు చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టేందుకు  పాలకులు ప్రయత్నిస్తుంటారు. కాకపోతే... అవి సమగ్రంగా అమలవుతున్నాయా అన్నదే ప్రశ్న. ఇలాంటి సందేహాలకు తావు లేకుండా... రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అందుకు అనుగుణంగానే... సామాన్యుల ఆకలి తీర్చే పథకానికి శ్రీకారం చుట్టింది. పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో... అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. ఈ పథకం ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో... ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించారు. విజయవాడలోని భవానీపురంలో అన్న క్యాంటీన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి... అందుకు తగినట్టుగా మార్పులు చేస్తామని ప్రకటించారు
6 سال پیش در تاریخ 1397/04/27 منتشر شده است.
10,511 بـار بازدید شده
... بیشتر