హోలీ లాండ్ టూర్ కి వెళ్ళడానికి వివరాలు/Holyland tour/Bro Benhur babu

Iam a Traveler
Iam a Traveler
16.4 هزار بار بازدید - 4 سال پیش - ప్రియ మైన సహోదరీ సహోదరులారా..నా పేరు
ప్రియ మైన సహోదరీ సహోదరులారా..
నా పేరు బెన్ హర్ బాబు.
మేము ఇజ్రాయెల్,పాలస్తీనా,ఈజిప్ట్,జోర్డాన్ దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో విషయాలను తెలుసుకుని ఆ ప్రదేశాలను వీడియో తీసా ము.
మేము వెళ్లే విదేశాల వివరాలతో కూడిన వీడియోలు,అక్కడి సంప్రదాయాలు,వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు,అక్కడి చారితరాత్మకమైన వివరాలతో కూడిన వీడియోలతో పాటు మన భారత దేశంలో చూడదగిన ప్రదేశాలు వీడియోలు చిత్రీకరించి H D క్వాలిటీ తో చూపించాలనీ ప్రయత్నిస్తూ ఉన్నాము.
మేము చూపించే వీడియోలు,అక్కడకు వెళ్ళలేని వారికి ఆ ప్రదేశాలు చూడడానికి,వెళ్లబోయే వారికి ముందుగా తెలుసుకోడానికి,అక్కడకు వెళ్లి వచ్చిన వారికి ఆ ప్రదేశాలను జ్ఞాపకం చేసుకోడానికి ఉపయోగ పడతాయి. ఆన్ అంతేకాకుండా మన భారత దేశంలో చూడదగిన ప్రదేశాలు  కూడా చిత్రీకరించి అన్ని వివరాలు సేకరించి మీకు చూపిస్తున్నాం. కాబట్టి ఈ మన ఛానల్ ను subscribe చేసికొని ఈ వీడియోలను చూడమని మనవి.
                      మీ బ్రదర్ బెన్ హర్ బాబు
#Holylandtourdetails #Benhurbabuvideos  #BroBenhurbabu
4 سال پیش در تاریخ 1400/01/19 منتشر شده است.
16,489 بـار بازدید شده
... بیشتر