Subhash Palekar Exclusive Interview | Zero Budget Natural Farming | hmtv Agri

hmtv Agri
hmtv Agri
12.4 هزار بار بازدید - 7 سال پیش - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ తరగతులు సాగు రంగంలో మార్పుకు నాంది పలకబోతున్నాయా? రసాయన రహిత వ్యవసాయం నుంచి రైతులను దూరం చేసి.. ప్రకృతి వైపు నడిపించబోతున్నాయా? రైతు ఆత్మహత్యలు లేని సమాజానికి ఆహ్వానం పలకబోతున్నాయా? అంటే అవునని అంటున్నారు పద్మశ్రీ సుభాష్ పాలేకర్. ప్రకృతి వ్యవసాయ పితామహుడి విజన్ ఏంటి? రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు.. హెచ్ఎంటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ..
#hmtvagri #zerobudgetnaturalfarming #naturalfarming #subashpalekar

Natural Farming : https://goo.gl/ujh8qE
Coriander Cultivation Guide : https://goo.gl/kg8jks
Stall Fed Goat Farming : https://goo.gl/QtBXEi
7 سال پیش در تاریخ 1396/10/13 منتشر شده است.
12,416 بـار بازدید شده
... بیشتر