Vinesh Phogat Reached Semis In wrestling | రెజ్లింగ్‌లో సెమీస్ కు చేరిన వినేశ్ ఫొగాట్

ETV Telangana
ETV Telangana
1 هزار بار بازدید - ماه قبل - పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళా
పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సెమీస్ కు చేరింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్ లో 7-5 తేడాతో ఉక్రెయిన్ కు చెందిన లివచ్ ఒక్సానా పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ , నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్ కు చెందిన సుసాకీని, వినేశ్ ఫోగాట్ 3-2 తేడాతో ఓడించింది. తొలుత 0-2తో వెనుకబడిన వినేశ్ ఫోగాట్ ... చివర్లో గొప్పగా పుంజుకుంది. ఆఖరి ఐదు సెకన్లలో మూడు పాయింట్లు సాధించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇవాళ రాత్రి 10 గంటల తర్వాత జరిగే సెమీస్ లో వినేశ్ ఫోగాట్, క్యూబాకు చెందిన యుస్నీలిస్ లోపెజ్ తో తలపడనుంది. సెమీస్ లో వినేశ్ ఫోగాట్ గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. ------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.comhttps://www.seevid.ir/fa/result?ytch=0029Va8RS5O2ER6coKrig41U ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : whatsapp.comhttps://www.seevid.ir/fa/result?ytch=0029Va8RS5O2ER6coKrig41U ☛ Visit our Official Website: www.ts.etv.co.in/ ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : bit.ly/2UUIh3B ☛ Like us : www.facebook.com/ETVTelangana ☛ Follow us : twitter.com/etvtelangana ☛ Follow us : www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------
ماه قبل در تاریخ 1403/05/16 منتشر شده است.
1,089 بـار بازدید شده
... بیشتر