Vidyadharapuram Flood Situation | విద్యాధరపురంలోని ఆర్టీసీ గ్యారేజ్ బురదమయం | Vijayawada - TV9

TV9 Telugu Live
TV9 Telugu Live
3.2 هزار بار بازدید - هفته قبل - 1200 మంది వ్యవసాయం మరియు వ్యాపార
1200 మంది వ్యవసాయం మరియు వ్యాపార నిపుణుల నుండి నేర్చుకోవడానికి మరియు వారితో నేరుగా వీడియో కాల్ మాట్లాడటానికి ఇప్పుడే ffreedom appను డౌన్లొడ్ చేసుకోండి: https://ffdm.app/1KnZ ఏపీలో వరద విపత్తు వలన 6 వేల 880 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. రెవెన్యూ శాఖకు 750 కోట్ల నష్టం, వ్యవసాయ శాఖకు 301.34 కోట్లు నష్టం, మత్స్య శాఖకు 157.86 కోట్ల నష్టం, పశు సంవర్ధక శాఖకు 11.58 కోట్ల నష్టం, ఉద్యాన శాఖకు 39.95 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది. విద్యుత్ శాఖకు 481.28 కోట్లు, పంచాయతీ రోడ్లు 167.55 కోట్లు, నీటి వనరులు 1568.55 కోట్లు, ఆర్ అండ్ బీ 2164.5 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా 75.59 కోట్లు, పురపాలక, అర్బన్ 1160 కోట్లు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్​కు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గవర్నమెంట్ రిపోర్ట్ రెడీ చేసింది. Vidyadharapuram Flood Situation | విద్యాధరపురంలోని ఆర్టీసీ గ్యారేజ్ బురదమయం | Vijayawada - TV9 ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #vijayawada #vidyadharapuram #vijayawadafloods #budameru #latestnews #tv9telugu Uploaoded By : #satishcheva
هفته قبل در تاریخ 1403/06/19 منتشر شده است.
3,220 بـار بازدید شده
... بیشتر