Solar Charge controller Unboxing & review | Ho to use Solar charge controller

Electrical with Omkar
Electrical with Omkar
12.9 هزار بار بازدید - 8 ماه پیش - ఫ్రెండ్స్ ఈ వీడియోలో amici smart
ఫ్రెండ్స్ ఈ వీడియోలో amici smart కంపెనీకి సంబంధించిన సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ని అన్బాక్స్ చేస్తూ దీనికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇలా అనేక విషయాల మీద పూర్తిగా వివరించడం జరిగింది.

ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనగలరు


https://amzn.to/4anu7Km


మైక్రోటేక్ సోలార్ చార్జ్ కంట్రోలర్ యొక్క లింకు :


https://amzn.to/3NqyudG

+++++++++++++++++++++++++++++++++++++


ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి  వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.

Follow me
facebook : Facebook: electricalwithomkar

instagram : Instagram: electricalomkaryt

twitter : Twitter: Electricalomkar

Whatsapp No (only message) : 99086 62941




Solar Charge controller
Ho to use Solar charge controller
Smart solar charge controller


#solar
#solarchargecontroller
#solarenergy
#solarcharger
#electricalwithomkar
8 ماه پیش در تاریخ 1402/09/23 منتشر شده است.
12,964 بـار بازدید شده
... بیشتر