బృందావనమది అందరిదీ…గోవిందుడు అందరివాడేలే#oldisgold #hits #viral #evergreenhits #paathapaatalu

EVERGREEN HIT BGMs
EVERGREEN HIT BGMs
20.6 هزار بار بازدید - 5 ماه پیش - మన అందరికీ ఇష్టమైన పాట Brundavanamadi
మన అందరికీ ఇష్టమైన పాట
Brundavanamadi Andaridi Song Credits
Movie Missamma
Released Date – 12 January 1955
Director LV Prasad
Producer -Chakra Pani, Nagi Reddy
Singers AM Rajah, P Leela
Music Saluri Rajeswara Rao
Lyrics Pingali Nagendra Rao
Star Cast NTR, ANR, Savithri, Jamuna
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే
ఎందుకె రాధా ఈశునసూయలు… అందములందరి ఆనందములే
ఎందుకె రాధా ఈశునసూయలు… అందములందరి ఆనందములే
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే

పిల్లనగ్రోవిని పిలుపును వింటే… ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లనగ్రోవిని పిలుపును వింటే… ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన… జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన… జగమే ఊయల ఊగదటే
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే

రాసక్రీడల రమణుని గాంచిన… ఆశలు మోసులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన… ఆశలు మోసులు వేయవటే
ఎందుకె రాధా ఈసునసూయలు… అందములందరి ఆనందములే

బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే
గోవిందుడు అందరివాడేలే
5 ماه پیش در تاریخ 1402/12/10 منتشر شده است.
20,663 بـار بازدید شده
... بیشتر