NTR Temple by one hard core fan

manakosamtelugudesam
manakosamtelugudesam
1.1 میلیون بار بازدید - 14 سال پیش - కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో
కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో కలియుగ ప్రత్యక్ష దైవంగా కోలువయున్న" అన్నగారు" మన నుంచి భౌతికంగా దూరం అయి ఇన్ని సంవత్సరాలు అయినా తెలుగు ప్రజల గుండెల నిండా కొలువయ్యున్నాడు ..నిత్యము ఆరాధనలు అందుకుంటున్నాడు అని చెప్పటానికి కొన్ని లక్షల ఉదాహరణలలో ఈ శ్రీనివాసులు ఒకరు ..ఇన్ని కోట్ల మంది గుండెల్లో పెట్టుకుని పూజించబట్టే "అన్నగారు" దేవుడయ్యారు... తెలుగు ప్రజల ఇలవేల్పు అయ్యారు..నా లాంటి కొన్ని కోట్ల మంది భక్తులకు ఈ శ్రీనివాసులు గారిని పరిచయం చెయ్యటం కోసం ఈ ప్రయత్నం ...I LOVE U NTR
14 سال پیش در تاریخ 1390/01/10 منتشر شده است.
1,145,700 بـار بازدید شده
... بیشتر