Ee Padame kada #Annamacharya #UmaRamana #Devotional

Uma Ramana
Uma Ramana
387 بار بازدید - 3 هفته پیش - Ee Padame kada
Ee Padame kada #Annamacharya #UmaRamana #Devotional
AMNAMACHARYA KEERTHANA
RAGAM  bhava priya TALAM ADI
BY
uMA RAMANA


Thanks to Smt. Amrutha Mahabhashyam Garu for Rendering amd inspiring to learn this beautiful composition by Sri Mahabhashyam Chittaranjan Garu on Annamayya padayagnam🙏🏻🙏🏻

ప|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||

చ|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బొంపొందినది |యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||

చ|| ఈ పాదమే కదా యిభరాజు దలచినది |యీపాదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||

చ|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||

Ee padame kada yila yellagolicinadi
Ee padame kada yiMdirA hastamula kitavainadi

Ee padame kada yiMdarunu mrokkeDidi
Ee padame kada yI gagana gaMga puTTinadi
Ee padame kada yelami boMpoMdinadi
Ee padame kada yinniTiki nekkuDainadi

Ee padame kada yiBarAju dalacinadi
Ee padame kada yiMdrAdu lella vedakinadi
Ee padame kada yIbrahma kaDiginadi
Ee padame kada yegasi brahmAMDa maMTinadi

Ee padame kada yihaparamu losageDidi
Ee padame kada yila nahalyaku gOrikainadi
Ee padame kada yIkShiMpa durlaBamu
Ee padame kada yI Venkatadripai niravainadi
3 هفته پیش در تاریخ 1403/04/01 منتشر شده است.
387 بـار بازدید شده
... بیشتر