Rudrabhishekam at Srikanth house | పూజగది అద్భుతం | #teluguvlogs #trendingvlogs #srikanth #roshan

SWADHARMAM
SWADHARMAM
1.7 میلیون بار بازدید - 2 سال پیش - ది. 7.11.2022 సోమవారం రోజునశ్రీ శ్రీకాంత్
ది. 7.11.2022 సోమవారం రోజున
శ్రీ శ్రీకాంత్ గారు శ్రీమతి ఉమా మహేశ్వరి ( ఊహ ) గారు..
Film Nagar, hyderabad..

నందు కార్తీక మాసంలో 13వ రోజు శ్రీ కపర్దీశ్వర స్వామి వారి మహా రుద్రాభిషేకం శ్రీ కపర్దీశ్వర పీఠం ఆధ్వర్యంలో అత్యంత విశేషంగా, ఎంతో వైభవోపేతంగా జరిగింది .. ( దయచేసి వీడియోని పూర్తిగా చూడండి )

జరిగిన కైంకర్య వివరాలు..

గణపతి పూజ
అంబికా పూజ

రుద్రార్చన
మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకం
విశేష అలంకరణ
విశేష అర్చన
నీరాజనసేవ
మంత్రపుష్పం
మహదాశీర్వచనం

ప్రతిరోజు ఇదే విధంగా కార్తీక మాసంలో జరిగే అభిషేకాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ వీక్షించగలరు కావున ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి అత్యాద్భుతమైనటువంటి అలంకారాలను ఆ స్వామివారి యొక్క విశేషమైన దర్శనం చేసుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ...

ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా పదిమందికి ఈ వీడియో ప్రచారం అవుతుంది..

మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి..
2 سال پیش در تاریخ 1401/09/14 منتشر شده است.
1,753,956 بـار بازدید شده
... بیشتر