Dolphin's Hotels Silver Jubliee Celebrations@Ramoji Film City | డాల్ఫిన్ హోటల్స్ రజతోత్సవ వేడుకలు

ETV Telangana
ETV Telangana
6.8 هزار بار بازدید - 2 سال پیش - డాల్ఫిన్  హోటల్స్  మరో మైలురాయి అందుకుంది.
డాల్ఫిన్  హోటల్స్  మరో మైలురాయి అందుకుంది. ఆతిథ్య రంగంలో ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్న సంస్థ రజతోత్సవ వేడుకలను....హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎండీ విజయేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాల్ఫిన్  హోటల్ లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు...8 గ్రాముల బంగారం కాయిన్ లు అందించారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి 55 వేల రూపాయల చెక్ తో పాటు సర్వీస్  అవార్డు ప్రదానం చేశారు. పాతికేళ్లు సంస్థ వెన్నంటే నిలిచిన 22మంది ఉద్యోగులు, సిబ్బందిని కుటుంబ సమేతంగా ఎండీ విజయేశ్వరి సన్మానించారు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 63 మందికి బంగారు నాణేలు ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబాలను సత్కరించారు. రజతోత్సవ వేడుకల్లో....ఆజాదీకా అమృత్  మహోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రంగోలి, పాటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు..

#etvtelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
2 سال پیش در تاریخ 1401/05/31 منتشر شده است.
6,869 بـار بازدید شده
... بیشتر