నేను కావాలంటే మీ అమ్మానాన్నలని వదిలేసిరా అన్నది. | Bigg Boss RJ Surya | Josh Talks Telugu

జోష్ Talks
జోష్ Talks
1 میلیون بار بازدید - 5 سال پیش - ఇప్పటి  పవన్ కళ్యాణ్ , విజయ
ఇప్పటి  పవన్ కళ్యాణ్ , విజయ దేవరకొండ తో పాటు అప్పటి  రామ రావు గారి తో కలిపి వంద వరుకు సెలబ్రిటీస్ యొక్క గొంతును అనుకరించ  గలిగే టాలెంట్  RED  FM  R J సూర్య  సొంతం . ఆయన అంటేఅభిమానించే వాళ్ళు ఏంతో మంది ఉన్నారు. అందరినీ  సరదాగా నవ్విస్తూ , ఎంతో మంది సెలబ్రిటీస్ ఇంటర్వూస్ తీసుకునే R J సూర్య మొదటి సారి తన కథను తన మాటల ద్వారా పంచుకోవటానికి  జోష్ Talks  ద్వారా మీ ముందుకు వచ్చారు. తాను కూడా అందరి యువత లాగా సరదాగా ఉండే వ్యక్తే కానీ తన వెనుక ఎంతో మందిలో స్ఫూర్తి నింపే కథ ఉంది. ఒకప్పుడు  తుపాను బాధిత ప్రాంతం నుంచి వలస వెళ్లిన చిన్న కుటుంబానికి చెందిన వ్యక్తి సూర్య. తన బాల్యం లో తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదురుకోవాల్సి  వచ్చింది  . తనకి చదువు  అంటే ఆసక్తి ఉండేది . తన చదువు కోసం తన బాల్యం అంతా  ఒక సోడా షాపులో పని చేస్తూ, అలా వచ్చిన  డబ్బులతో కావల్సిన పుస్తకాలు కొనుక్కున్నారు. ఇలా తాను  ఇప్పటి వరుకు  స్వశక్తితోనే ఎదిగారు. డిగ్రీ వరుకు మాములుగా సాగిన తన జీవితం తాను ఎదురుకున్న లవ్ ఫెయిల్యూర్ వల్ల ఒక మలుపు తిరిగింది. తనని ఎవరైతే చిన్న చూపు చూసారో వారి ముందు ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలి అనే  ఉద్దేశంతో నే  తన పట్టుదల పెరిగింది . అదే సమయంలో rj ఆడిషన్స్ జరగడంతో , తన టాలెంట్ కు ఒక దిశను ఇవ్వాలి అనుకుని వచ్చిన అవకాశాన్ని అందుకున్నారు . అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఆయన ఒక ఫేమస్ RJ  అయ్యారు.

Life and success is all about knowing your passion and working hard for your passion. The story of R J Surya is a true inspiration to many youths these days. Many know him by his voice, but Josh Talks Telugu brings  R J Surya to you to tell his inspiring story in his own words. R J Surya is young and highly talented he can imitate up to 100 voices right from Pawan Kalyan to senior NTR. He comes from a family which migrated from its village due to floods. He used to work part-time at a soda shop to support his own education. He faced many struggles. But he also realized his love for mimicry and talent in writing and he gave an R J audition at Red FM. AT the initial stage he faced difficulties as he is a newcomer later improved his skills. Today he is a Famous RJ. His success story is a real motivation to all Andhra Pradesh and Telangana youth.

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their career and helping them discover their true calling in life.


                                                   ----**DISCLAIMER**----

All of the views and work outside the pretext of the video of the speaker, are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

#JoshTalksTelugu #JoshTalks #Biggbosstelugu
5 سال پیش در تاریخ 1398/02/09 منتشر شده است.
1,017,991 بـار بازدید شده
... بیشتر