ఏమిటీ కొత్త నమూనా అద్దె చట్టం | Model Tenancy Law | Here is A to Z || Idi Sangathi

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
526.1 هزار بار بازدید - 3 سال پیش - కొత్త విధానాలు అమల్లోకి తెచ్చేందుకే కాదు...పాత
కొత్త విధానాలు అమల్లోకి తెచ్చేందుకే కాదు...పాత వివాదాల పరిష్కారానికీ చట్టాలు అవసరమే. ప్రతి రంగంలోనూ సవాళ్లున్నాయి. కాకపోతే..కొన్ని రంగాలపై నిత్య పర్యవేక్షణ ఉండదు. ఫలితంగా...ఏళ్ల పాటు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో అద్దె ఇళ్ల రంగం ఒకటి. ప్రస్తుతం మోదీ సర్కార్ ఇందులోనూ సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. నమూనా అద్దె చట్టం రూపకల్పన అందులో భాగమే. ఈ ముసాయిదా 2019లో విడుదల కాగా..కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇటీవల ఆమోదముద్ర వేసింది. యజమాని, అద్దెదారు మధ్య వివాదాల పరిష్కారానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రూపొందిన ఈ చట్టం...అద్దె ఇళ్ల రంగాన్ని సంఘటిత మార్కెట్‌గా మార్చనుందని కేంద్రం ప్రకటించింది. ఇళ్లు అద్దెకివ్వాలని చూసే వారికి ఇదెన్నో అవకాశాలు కల్పిస్తుందని వివరిస్తోంది #IdiSangathi #EtvAndhraPradesh #EtvTelangana ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:www.ap.etv.co.in/ ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : bit.ly/JGOsxY ☛ Like us : www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : twitter.com/etvandhraprades ☛ Follow us : www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------
3 سال پیش در تاریخ 1400/03/14 منتشر شده است.
526,141 بـار بازدید شده
... بیشتر