NEET First Ranker Mrinal Kutteri: ఒత్తిడి లేకుండా చదవడం వల్లే నీట్‌లో టాప్ ర్యాంక్ సాధించాను- మృణాల్

BBC News Telugu
BBC News Telugu
280.2 هزار بار بازدید - 3 سال پیش - వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET)లో మొదటి ర్యాంక్ సాధించిన ముగ్గురు విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి ఒకరు. నీట్‌లో ఇంతటి అత్యుత్తమ ప్రదర్శన మృణాల్‌కు ఎలా సాధ్యమైంది? ఆయన అనుసరించిన వ్యూహం ఏమిటి? రోజుకు ఎన్ని గంటలు చదివేవారు, ఎలా చదివేవారు? - ఇలాంటి వివిధ ప్రశ్నలకు మృణాల్ ఈ ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు.

#NEETfirstrankerMrinal #NEETtopper #MrinalKutteriInterview #BBCTelugu

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: Facebook: BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: Instagram: bbcnewstelugu

ట్విటర్: Twitter: bbcnewstelugu
3 سال پیش در تاریخ 1400/08/11 منتشر شده است.
280,201 بـار بازدید شده
... بیشتر