Ongole Special Non Veg Breakfast | Chiken | Mutton | Biryani | Early Morning Breakfast | Food Book

Food Book
Food Book
122.7 هزار بار بازدید - 3 سال پیش - రూపం లేని రుచి గూర్చి అనుభూతే
రూపం లేని రుచి గూర్చి అనుభూతే వర్ణన కనుక వ్యక్తం చేస్తున్నాను.
సంతృప్తికర ఆస్వాధన లభించింది ఇక్కడ కార్యక్రమ చిత్రీకరణ సమయంలో నాకు .ఆచి వారి పసందైన వంటల యొక్క రుచులే అందుకు కారణం.ఆరగింపే కాదు వడ్డించిన వంటలు కన్నులకు విందే.అవేంటో చూద్దాం.

ఆయా వంటకాలు పల్లె రుచుల నేపధ్యాన్ని కలిగివున్నాయి.అల్పాహారాలను మిళితం చేసుకుని తిన్న తరునాన అమోఘమైన రుచితో ప్రాప్తతతోకూడిన  విరమణ అందింది.


నిర్వాహకులు ఆచి రాము గారికి తమ మిత్రులతో కలిసి ప్రసిద్ధి చెందిన వంటలు ఆస్వాదిచడం అంటే మక్కువ. ఆ ఆసక్తే వారు ఆహారశాల ఏర్పాటు చేసేలా చేసింది.
తదనుగుణంగా ప్రజల ఎలాంటి ఆహారం కోరుకుంటున్నారన్న దానిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు.వైవిధ్యమైన గ్రామీణ ప్రాంతతరహా రుచులు తమ జాబితా లో ఉంచి దగ్గర ఉండి మరి సూక్ష్మ పరిశీలనతో తిన్నవారు మెచ్చేలా వంటలు తయారు చేయించి వడ్డిస్తూ గుర్తింపు పొందారు.

ఇన్ని రకాల మాంసాహార వంటకాలు అల్పాహారాలతో అందించు ఆహారశాల నాకు తెలిసి ఆచి నే ఒంగోలులో .ప్రత్యేక వంటలు ఆదివారం మాత్రమే లభిస్తాయి.మిగతా రోజుల్లో భోజనం, కూరలు ఉంటాయి ఇక్కడ.

చిరునామా:-

ఆచి హోటల్,మాతా శిశు వైద్యశాల ఎదురు, ఒంగోలు.
3 سال پیش در تاریخ 1400/05/25 منتشر شده است.
122,771 بـار بازدید شده
... بیشتر