660 సంllరాల చరిత్ర ఉన్న మహా వృక్షం 😮 తిమ్మమ్మ మర్రిమాను గురించి తెలుసుకుందాం Thimmamma Banyan Tree🌳

Mini Telugu Vlogs
Mini Telugu Vlogs
47.3 هزار بار بازدید - پارسال - మన దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద
మన దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వృక్షంగా "తిమ్మ్మమ్మ మర్రి మాను గురించి తెలియనివారు ఉండరు. అయితే ఆ మహా వృక్షం వెనుక ఉన్న చరిత్ర చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. మా ఈరోజు వీడియో లో నేను మీకు ఆ వృక్షం వేనుక ఉన్న చరిత్ర తెలియజేయబోతున్న తిమ్మమ్మ మర్రిమాను శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం, గూటిబయలు గ్రామంలో ఉంది. ఇది కదిరి పట్టణానికి 26 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో వుంది. ఇది దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందింది. తిమ్మమాంబ ప్రాతివత్య మహిమకు తిమ్మమ్మ మర్రిమానుగా ప్రాచుర్యం పొందిన ఈ చెట్టును ఆమెకు ప్రతిరూపంగా చెబుతారు. 15వ శతాబ్దం ప్రథమభాగంలో భర్త బాల వీరనాయకునితోపాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించారు. Music Credits: pixabay.com/users/jeremusic70-25199461/?utm_source… Copyright Disclaimer - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal us #thimmammamarrimanu #banyantree #kadiri #anantapurvlogs #minivlog #madanapalli #madanapalle #history #teluguvlogs #ethics #travel #youtubeteluguvlogger #intrestingfacts #intrestingvlog #historyofindia #historyoftemple #historyofandhra #letestvlogs #tirumala #tirupati #trending #vlog #youtube
پارسال در تاریخ 1402/01/13 منتشر شده است.
47,362 بـار بازدید شده
... بیشتر