పొలం చుట్టూ కంచె ఖర్చు? | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadi

తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
1.3 میلیون بار بازدید - 3 سال پیش - వ్యవసాయ భూమి చుట్టూ చైన్ లింక్
వ్యవసాయ భూమి చుట్టూ చైన్ లింక్ ఫెన్సింగ్ లేదా ముళ్ల కంచె వేసుకోవాలి అనుకునే వాళ్లకు ఈ వీడియోలో విలువైన సమాచారం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఫెన్సింగ్ ఇండస్ట్రీ నడిపిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ వీడియోలో అనేక వివరాలు పంచుకున్నారు. ఫెన్సింగ్ వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఫెన్స్ వైర్ మందం, క్వాలిటీ, కంపెనీలతోపాటు.. ఎంత గ్యాప్ తో ఫెన్సింగ్ ఏ రైతులు వేసుకోవాలనే విషయం గురించి కూడా సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. ఇంకా అదనపు సమాచారం కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డిని 8522999329, బాలవర్ధన్ రెడ్డిని 9160279747, 9490915613 నంబర్లలో సంప్రదించవచ్చు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫెన్సింగ్ ఇండస్ట్రీస్.. మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వెళ్లే హైవేలో గండీడ్ - కోస్గి మధ్యలో ఉంటుంది. గొల్లగడ్డ-కప్లాపూర్ గ్రామం వద్ద రోడ్డు పక్కనే ఉంటుంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : పొలం చుట్టూ కంచె ఖర్చు | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadi

#జాలరీఫెన్సింగ్ #ChainFencing ‪@RythuBadi‬
3 سال پیش در تاریخ 1400/02/19 منتشر شده است.
1,390,194 بـار بازدید شده
... بیشتر