Dark Secrets Of MS Dhoni You Probably Don't Know || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
57.8 هزار بار بازدید - 5 سال پیش - MS Dhoni is one of
MS Dhoni is one of the colossal figures of Indian cricket owing to the laurels he has garnered over the years. The veteran made his debut way back in 2004 and didn’t look back. The 38-year-old is presently at the end of his career and it seems to be a matter of time before he announces his retirement from the sport.From having a number of relationships, having an influence in the cricket administration, breaking the laws, to even hurting the religious sentiments of Indians, Dhoni has a dark past.
#msdhoni
#dhoniretires
#teamindia
#cricket
#indiancricketteam
#indiatourofbangladesh2019
#deepikapadukone
#roylaxmi
#Goat
#dhonigloves

మహేంద్ర సింగ్ ధోని.... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్. భారత్‌కు మూడు ఐసీసీ మేజర్ ట్రోఫీలను అందించిన కెప్టెన్ కూడా. ఇలా ధోని గురించి ఎంత చెప్పిన తక్కువే. 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధోని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.38 ఏళ్ల ధోని కెరీర్ ప్రస్తుతం చరమాంకానికి చేరుకుంది. ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల మనసుని తొలుస్తోన్న ప్రశ్న ధోని రిటైర్మెంట్ ఎప్పుడు? వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత రెండు నెలలు పాటు ధోని క్రికెట్‌కు దూరం కావడంతో అతడి రిటైర్మెంట్‌పై ఇటీవలి కాలంలో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : https://goo.gl/sp2m54
♥ Facebook : Facebook: oneindiatelugu
♥ YouTube : https://goo.gl/sp2m54
♥ Website : http://telugu.oneindia.com
♥ twitter:  Twitter: thatsTelugu
♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/vir...
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
5 سال پیش در تاریخ 1398/08/07 منتشر شده است.
57,810 بـار بازدید شده
... بیشتر