India vs NZ 2nd ODI | At Raipur | New Zealand All Out For 108 | 108 పరుగులకే న్యూజిలాండ్ ఆల్‌ అవుట్‌

ETV Telangana
ETV Telangana
566 بار بازدید - 2 سال پیش - రాయ్ పుర్  వేదికగా న్యూజిలాండ్ తో
రాయ్ పుర్  వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో........ భారత బౌలర్లు విజృంభించారు. కివీస్ ను............ 108 పరుగులకే కుప్పకూల్చారు. టాస్  గెలిచి బౌలింగ్  ఎంచుకున్న సారథి రోహిత్ నమ్మకాన్ని...... భారత బౌలర్లు నిలబెట్టుకున్నారు. నిప్పులు చెరిగే బంతులతో.... కివీస్  టాప్  ఆర్డర్  వెన్నువిరిచారు. ఒక దశలో 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ...కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. ఈ క్రమంలో కివీస్  బ్యాటర్లు మైఖేల్ బ్రాస్ వెల్, గ్లెన్  ఫిలిప్స్ .... క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. 19వ ఓవర్లో బ్రాస్ వెల్ ....... ఇషాన్  కిషన్ కి క్యాచ్   ఇచ్చి పెవిలియన్  చేరాడు. దీంతో 56 పరుగుల వద్ద.. కివీస్  ఆరో వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన వారు కూడా... భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్  36, శాంట్నర్  27, మిచెల్  బ్రెస్ వెల్  పరుగులు చేశారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్  పాండ్య, వాషింగ్టన్  సుందర్  చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, శార్దుల్ , కుల్దీప్  ఒక్కో వికెట్  పడగొట్టారు.
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
2 سال پیش در تاریخ 1401/11/01 منتشر شده است.
566 بـار بازدید شده
... بیشتر