పాత ట్రాక్టర్ కొనాలంటే భయం వేస్తుందా? ఒక్కసారి ఈ వీడియో చూడండి... Mahindra tractor

PLEASE SAVE FARMERS
PLEASE SAVE FARMERS
144.5 هزار بار بازدید - 2 سال پیش - రానున్న కాలంలో రైతుకు వ్యవసాయం పెనుభారంగా
రానున్న కాలంలో రైతుకు వ్యవసాయం పెనుభారంగా మారింది దానికి అనేక కారణాలు అందులో ఒకటి కూలీల సమస్య ఈ సమస్యలను అధిగమించడానికి రైతు యంత్రాల మీద ఆధారపడవలసి వస్తుంది కానీ ఈ యంత్రాలు ప్రతి రైతుకి అందుబాటులో ఉండవు అందుకని Second hand యంత్రాలను తీసుకోవడం కొంతవరకు  చిన్న రైతుకి మంచిది అందులో భాగంగానే నేను గత ఆరు సంవత్సరాల క్రితం పాత ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ఈ ఆరు సంవత్సరాలలో నాకు ఎదురు వచ్చిన సమస్యలను ఈ వీడియోలో తెలపడం జరిగింది ఈ వీడియోలో నేను తెలిపిన విషయాలు అన్నీ పూర్తిగా నాకు ఎదురైన అనుభవాలు మాత్రమే ఎవరైనా పాత ట్రాక్టర్ తీసుకోవాలి అనుకుంటే ఒక మంచి మెకానిక్ ను సంప్రదించి వారు ఇచ్చిన సలహా సూచనల ఆధారంగా తీసుకోవడం మంచిది.....

#Mahindratractors
#Mytractor
#Agriculture
#pleasesavefarmers
#MyoldTractor#Secondhandtractors
2 سال پیش در تاریخ 1401/03/19 منتشر شده است.
144,581 بـار بازدید شده
... بیشتر