Rythu Bharosa : రైతు భరోసా 5 ఎకరాలకా? 10 ఎకరాలకా? - TV9

TV9 Telugu Digital
TV9 Telugu Digital
26.9 هزار بار بازدید - 2 ماه پیش - Rythu Bharosa : రైతు భరోసా
Rythu Bharosa : రైతు భరోసా 5 ఎకరాలకా? 10 ఎకరాలకా? - TV9 తెలంగాణలో కీలకమైన పథకం అమలు విషయంలో డబ్బు వృధా కాకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ నేతలు...రైతు భరోసా పథకాన్ని మాత్రం. అలా నీరు గార్చే ప్రసక్తే లేదంటున్నారు. అనర్హులను ఏరివేసి.. నిజమైన రైతులకే దాన్ని అమలుచేస్తామంటోంది. పూర్త పారదర్శకంగా ఈ స్కీమ్ అమలుచేస్తామని ప్రభుత్వం వెల్లడిచింది. ►TV9 Website : tv9telugu.com/ ►News Watch : bit.ly/3g9b8IG ►KNOW THIS : bit.ly/3APEpAj ►PODCAST : bit.ly/3g7muNw ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ ► Download Tv9 IOS App: goo.gl/abC1bS #RythuBharosa #congress #tv9telugu Credits : sammaiah / producer #tv9d
2 ماه پیش در تاریخ 1403/04/20 منتشر شده است.
26,995 بـار بازدید شده
... بیشتر