బల్కంపేట ఎల్లమ్మ తల్లి 108 నామాలు_Sri Renuka Ashtottara Shatanamavali #bonalu #balkampetyellamma

Sanathana Bhakthi
Sanathana Bhakthi
16 هزار بار بازدید - پارسال - శ్రీ రేణుక మాత (ఎల్లమ్మ) దేవత
శ్రీ రేణుక మాత (ఎల్లమ్మ) దేవత తెలంగాణలో చాలా శక్తివంతమైన దేవతగా అనేక రకాల పూజలను అందుకుంటుంది ఈ అమ్మ వారి తెలంగాణ రాష్ట్రం లో అనేక గ్రామాలలో గ్రామ దేవత గా పూజలు అందుకుంటుంది కేవలం తెలంగాణ లొనే కాకుండా మన ఉత్తర భారతదేశ ప్రజలు ఈ అమ్మ వారిని ఏకవీర దేవిగా పిలుస్తారు అనేక మంది అమ్మవారికి ఒడిబియ్యం మరియు పట్నాలు ఇలా అనేక రకాలుగా అమ్మని పూజిస్తారు ఈ అమ్మ సాక్షాత్తు ఆ మహావిష్ణు ఆరవ అవతారమైన శ్రీ పరశురాముని మాతృమూర్తి
ఇలా ఎన్నో రకాల ప్రత్యేకతలు కలిగిన మహా శక్తి ఈ అమ్మవారు
پارسال در تاریخ 1402/05/06 منتشر شده است.
16,090 بـار بازدید شده
... بیشتر