Hyderabad’s Niloufer Café owner Babu Rao Full Interview - Inspirational Success Story | MicTv News

Mic Tv News
Mic Tv News
608.7 هزار بار بازدید - 2 سال پیش - హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే
హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఇరాన్ చాయ్.. అంతేకాదు ఇప్పుడు నీలోఫర్ చాయ్ కూడా! రంగు, రుచి, నాణ్యత అని అప్పట్లో ఓ టీ యాడ్ వచ్చేంది. ఆ సంగతేమోగాని నీలోఫర్ టీ మాత్రం ఆ మూడింటి కలయిక అనడంలో సందేహం లేందంటుంటారు కస్టమర్లు. 10 పైసల చాయ్ అమ్మిన రోజులకు నుంచి రూ. 1000కి చాయ్ అమ్మే దశకు చేరుకున్న నీలోఫర్ కెఫే విజయం ఏమిటి? కస్టమర్లు ఎందుకంతగా ఆ చాయ్ ని ఆస్వాదిస్తున్నారు. ఆ కెఫేలకు వెళ్లడమే కాకుండా, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పంచుకుంటున్నారు? అసలు నీలోఫర్ బాస్ బాబూరావు సక్సెస్ మంత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మైక్ టీవీ ఆయనతో చేసిన స్పెషల్ ఇంటర్యూ..

నాలుగు దశాబ్దాల కిందట చేతిలో ఒక్కపైసా లేకుండా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బాబూరావు ఈ రోజు కోట్ల వ్యాపారానికి అధిపతి కావడం, వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ల పిల్లలను చదివించడం.. మొదలైన వివరాలన్నీ పంచుకున్నారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు ఆసక్తికరం. మరెందుకు ఆలస్యం, వెంటనే చూడండి.

Babu Rao Niloufer Cafe owner Interview || MicTv News
Babu Rao, once a waiter at Hyderabad’s famous Niloufer Café, is now its proud owner
From a small café in 1978, Babu Rao and Niloufer Café have come a long way. Today, there are three outlets of Niloufer Café — each catering to a different customer base.

#BabuRao #NilouferCafé #Hyderabad
Subscribe to MicTv for more videos:
http://bit.ly/2Ha0exW

► Like us on Facebook:   Facebook: MicTvin
► Visit Our Website:    https://MicTv.in
► Follow us on Twitter:   Twitter: MicTvin
► Follow us on Instagram: Instagram: MicTvin
► Circle us on G+:  https://plus.google.com/+MicTvin
► Pin us on Pinterest: Pinterest: MicTvin
► Watch us on: https://vimeo.com/MicTvin
► Watch us on: https://dailymotion.com/MicTv-in

#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at  #Hyderabad
2 سال پیش در تاریخ 1401/01/11 منتشر شده است.
608,720 بـار بازدید شده
... بیشتر