HMDA Auction Will Held From March 1st | 39Plots in 9Mandals of 3Districts Sold Through E-auction

ETV Telangana
ETV Telangana
608 بار بازدید - پارسال - రంగారెడ్డి, మేడ్చల్- మల్కజ్ గిరి, సంగారెడ్డి
రంగారెడ్డి, మేడ్చల్- మల్కజ్ గిరి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని మరోసారి భూముల  విక్రయానికి హెచ్ఏండీఏ సిద్ధమవుతోంది. మూడు జిల్లాల పరిధిలోని 9మండలాల్లో 39 స్థలాలను ఈ- వేలం ద్వారా అమ్మనున్నారు. వీటిలో రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 23స్థలాలున్నాయి. దీనికోసం ఈ నెల 6తేదిన హెచ్ ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 1తేది నుంచి వేలం నిర్వహించనున్నారు. గతంలో స్థలాల విస్తీర్ణం,  ధరల నిర్ణయంలో చోటుచేసుకున్న  పొరపాట్లను ఈసారి సవరించారు. అధికారులు నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశాల్లో పాల్గొన్న వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయలు, స్థానిక పరిసరాలను పరిగణలోకి తీసుకోకుండా అధికారులు ధరలు నిర్ణయించారని ఆరోపించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
پارسال در تاریخ 1401/12/05 منتشر شده است.
608 بـار بازدید شده
... بیشتر