Enugu Sambaram Veeravasaram || Best #Festival in #Godavari

Harish Maddala
Harish Maddala
8.9 هزار بار بازدید - 3 سال پیش - Enugu Sambaram Veeravasaram || Best
Enugu Sambaram Veeravasaram || Best #Festival in #Godavari

వీరవాసరం కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో భేతాళ ఊరేగింపు (ఏనుగు సంబరం) ప్రతి ఏటా జరుగుతుంది. 145వ ఏనుగు సంబరం ఉత్సవాన్ని కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభిస్తారు. వీరవాసరంలో గత 145 సంవత్సరాలుగా గ్రామ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది విజయదశమి అనంతరం ఈ ఉత్సవం నిర్వహిస్తారు. విజయదశమి రోజుల్లో మూలా నక్షత్రం రోజున భేతాళ స్వామి ప్రతిష్టను వివాహం కాని యువకునిచే పూజలు జరిపించి ప్రస్తుతం ఉన్న ఏనుగు గుడిలో ఒక పళ్లెంలో మట్టిని ఉంచి కత్తిని నిలబెడతారు. అప్పటి నుండి నిత్యం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. సోమవారం గడ్డితో తయారు చేసిన ఏనుగుపై అంబారీని ఉంచి దాంట్లో భేతాళస్వామిని ప్రతిష్టించి ఏనుగును గ్రామంలో మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు ఊరేగిస్తారు. మేళతాళాలు, బాణాసంచా కాల్పులతో ఊరేగుతారు. ఈ సంబరానికి గ్రామస్థులు ఎక్కడా ఉన్నా వస్తారు.


I have seen many videos which inspires me a lot some made my work easy some gave me motivation and many helped to solve real time problems and I got a thought of why can't I help some one like that so I'm here.. to do contribute my knowledge towards this platform 😅

Do follow me on
#Instagram : Instagram: call_m_e_hari_
#Twitter : Twitter: harishnaidu18

#facebook : Facebook: harish.naidu.9256

#cost and #specifications

ENUGU SAMBARAM || Best #festival around #Godavari #Districts || PART 1
3 سال پیش در تاریخ 1400/08/14 منتشر شده است.
8,969 بـار بازدید شده
... بیشتر