వరంగల్ దగ్గరలో ఉన్న జలపాతం | Bheemuni Padam Waterfalls 🦍

Mana Telugu Vihari
Mana Telugu Vihari
4.4 هزار بار بازدید - پارسال - భీముని పాదం జలపాతం | అందమైన
భీముని పాదం జలపాతం | అందమైన అడవిలో ఎన్నో అందాలు | Bheemuni Padam వాటర్ఫల్స్
#waterfall #Bheemunipadam #forest

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లో దట్టమైన అడవిలో ఒక అద్భుతమైన జలపాతం ను చూద్దాం..ఈ జలపాతం తెలంగాణ రాష్ట్రం లో మహబూబాబాద్ జిల్లా లోని సీతానగరం అనే గ్రామం దగ్గరలో ఉంటుంది..
వరంగల్ నుండి దాదాపు 50km దూరంలో ఉంటుంది
ఈ జలపాతం కు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది అలాగే ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి..వీటన్నిటిని గురుంచీ ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం
پارسال در تاریخ 1402/05/11 منتشر شده است.
4,499 بـار بازدید شده
... بیشتر