మద్యం పట్టుకునేది ఎంతో..వెల్లడించేది మాత్రం కొంతే:: స్థానికులు / NELLORE / CHAMUNDI TV 24X7 NEWS

CHAMUNDI TV
CHAMUNDI TV
169 بار بازدید - 3 سال پیش - #CHAMUNDITVTeluguLive​  
#CHAMUNDITVTeluguLive​  #chamundinewslive #chamunditvlive24x7​#CHAMUNDESWARI #CHAMUNDESHWARI
బుచ్చిరెడ్డిపాలెం మండలం లో సోమవారం సెబ్ సి ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి  పలు ప్రాంతాలలో గొలుసు దుకాణాలు నిర్వహణపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని ముళ్ళపూడి లో ఓ వ్యక్తి  మద్యం విక్రయిస్తూ  ఉండగా అతని వద్దనుండి 11 మద్యం సీసాలు అదేవిధంగా  బట్టి పాడు దిన్నె వాటర్ ట్యాంకు సమీపంలో మధ్య విక్రయిస్తున్న మరో వ్యక్తి వద్ద 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు వారిపై కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించారు. అయితే మండలంలో కాకులపాడు సమీపంలో దామరమడుగు కు చెందిన వ్యక్తు లు మోటార్ సైకిల్ పై వెళుతుండగా తనిఖీలు చేసి వారి వద్ద నుండి కొన్ని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మధ్య వివరాలను వ్యక్తుల పై కేసు నమోదు చేయకపోవడంపై స్థానిక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మధ్యస్తం జరిగితే కేసులు ఉండవా లేదంటే కేసు నమోదు చేస్తారా అని మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సెబ్ సీఐ సూర్యనారాయణ ను వివరణ అడగగా డి సి ఆర్ టైం అయిపోవడం వల్ల కేసు రిజిస్టర్ చేయలేదని తెలపడం విశేషం
గమనిక : త్వరలో కేబుల్ ప్రసారాల ద్వారా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ,అన్ని జిల్లాల్లో , ప్రజల ముందుకి రానున్న చాముండి న్యూస్, ప్రస్తుతం
వెబ్సైట్.        : WWW.CHAMUNDITV.COM
యూట్యూబ్   :   @chamunditv
                         chamunditv
ఫేస్బుక్         : Facebook: CHAMUNDINEWS24X7
                        Facebook: CHAMUNDITVLIVE
ట్విట్టర్.         : Twitter: chamunditvnews
ఇంస్టాగ్రామ్   : Instagram: chamunditv
ఫోన్               : 09866106161
ద్వారా  ప్రసారం జరిగుతుంది. ప్రతి ఒక్కరు చాముండి న్యూస్ , సబ్స్క్రయిబ్  చేసుకొని చాముండి న్యూస్ యాజమాన్యం ను , సిబ్బంది ని  ప్రోత్సహించాలని మనవి.
========================================
For more latest updates on the news :  
► Subscribe to CHAMUNDI TV News Channel : @chamunditv
                                AND
► Like us on Facebook :Facebook: CHAMUNDINEWS24X7
► Like us on FacebooK : Facebook: CHAMUNDITVLIVE
► FOLLOW us on TWITTER: Twitter: chamunditvnews
► FOLLOW on INSTAGRAM : Instagram: chamunditv
► CONTACT us on WHATSAPP : 9866106161
SRI CHAMUNDESWARI DEVI

#NewsOnCHAMUNDI TV​  #TeluguNewsLive​ #LatestTeluguNews​ #APNews​ #CHAMUNDINews​ #TeluguNews​ #CHAMUNDITVNews​ #CHAMUNDITVTeluguNewsLive​
3 سال پیش در تاریخ 1400/05/11 منتشر شده است.
169 بـار بازدید شده
... بیشتر