White Paper on Polavaram | Illustrates the Destruction of Jagan Govt in Last 5 Years || Idi Sangathi

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
5.4 هزار بار بازدید - 3 ماه پیش - ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో పోలవరం పనులు
ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో పోలవరం పనులు వేగంగా సాగుతూ 72శాతం పూర్తయ్యాయి. మిగిలిన కొద్ది పాటి పనులు కూడా పూర్తై ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. రాష్ట్ర రైతాంగం ఆర్థికంగా బాగుపడేది. సాగునీటి కష్టాలు తీరేవి. రాష్ట్రం అంతా విద్యుత్‌ వెలుగులతో నిండిపోయేది. రాష్ట్ర స్వరూపమే మారిపోయేది. కానీ ఆ తర్వాత ఐదేళ్లు పాలించింది జగన్‌ కదా. నిలువెల్లా కక్ష, అసూయ నింపుకుని ప్రాజెక్టుకు ఉరితాడు బిగించారు. కోలుకోలేని నష్టం మిగిల్చారు. ఈ విషయం ఎప్పుడో తెలిసినా... సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంతో మరింత తేటతెల్లమైంది. పోలవరంకు జగన్‌ విధ్వంసాన్ని ఇది కళ్లకు కట్టింది. ఈ విధ్వంసాన్ని సరిదిద్దడానికి చాలా సమయం, భారీగా నిధులు అవసరం అవుతాయని చంద్రబాబు తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ నిపుణులతో సమస్యని అధిగమిస్తామని, కేంద్రం సహకారం కూడా తీసుకుంటామన్నారు. మరి పనులు పూర్తి చేయడంలో ఇంకా ఉన్న సవాళ్లేంటి? నిర్మాణం, పునరావాస బాధితులకు నిధులు ఎలా. అసలు పనులు ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది? #IdiSangathi ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.comhttps://www.seevid.ir/fa/result?ytch=0029Va7rVJB9RZAcufTkzl3O ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Follow Our WhatsApp Channel : whatsapp.comhttps://www.seevid.ir/fa/result?ytch=0029Va7rVJB9RZAcufTkzl3O ☛ Visit our Official Website: www.ap.etv.co.in/ ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : bit.ly/JGOsxY ☛ Like us : www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : twitter.com/etvandhraprades ☛ Follow us : www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------
3 ماه پیش در تاریخ 1403/04/08 منتشر شده است.
5,407 بـار بازدید شده
... بیشتر