నటి అనన్యకు పవన్‌ కళ్యాణ్‌ థాంక్స్‌! - TV9

TV9 Telugu Digital
TV9 Telugu Digital
84.1 هزار بار بازدید - 2 هفته پیش - భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాల్లోని
భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు లేక అల్లాడిపోయారు. ఇంకా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సినీ ఇండస్ట్రీలోని ఎందరో నటులు వరదబాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయం చేస్తున్నారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #ananyanagalla #pawankalyan #floodrelieffund #tv9d Credits : #Rajeswari / Producer #tv9d
2 هفته پیش در تاریخ 1403/06/16 منتشر شده است.
84,174 بـار بازدید شده
... بیشتر