సరస్వతి దేవి పాట.#saraswathidevi

Siddam Madhu & Sasi
Siddam Madhu & Sasi
18 هزار بار بازدید - 2 سال پیش - సరస్వతి దేవి పాట వీణా పాణి
సరస్వతి దేవి పాట

వీణా పాణి =శార్వాణి
సకల విద్యల =కళ్యాణి
సత్యలోక =నివాస రాణి
సర్వకళల=ప్రదాయిని!!వీణా!!

(1వ చరణం)అభయ మీయవా=హంస వాహినీ
ఆరాదించెద=సాహిత్య రూపిణి
స,రి,గ,మ,ప,ద,ని, సప్తరాగిని
ఆశీర్వదించవా=నీపద ప్రాణిని!!వీణా పాణి!!

(2వ చరణం)=అరువది నాలుగు=కళల ప్రధాని
ఆరాధ్యదైవము=నీవే వాణి
హంసవాహినీ=విద్యారాణి
సుస్వరగానం=ప్రసాదించుమా
!!వీణా పాణి=శార్వాణి!!

#saraswathidevi
#saraswati
#saraswathi
#godess
#devotional
#devotionalsongs

Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your  blessings.

Singer:  my grand mother
Editor : Madhu & Sasi

Follow me on Instagram: Instagram: madhukrishna24s

App I used for the thumbnail :
https://play.google.com/store/apps/de...

I have prepared my videos in this video guru app
video guru app link :https://play.google.com/store/apps/de...

The Content used In this Video is only For educational purpose

for copyright issue please contact me :[email protected] more God songs
Please subscribe my channel.
@madhukrishna801
2 سال پیش در تاریخ 1401/11/08 منتشر شده است.
18,069 بـار بازدید شده
... بیشتر