Ashadha Gupt Navratri 2021 Dates, Puja Timings, Importance

SS Bhakthi
SS Bhakthi
3.6 هزار بار بازدید - 3 سال پیش - ఆషాఢ గుప్త నవరాత్రులు 2021 Dates
ఆషాఢ గుప్త నవరాత్రులు 2021 Dates & Timings  - Ashadha Gupt Navratri 2021 Dates,  Puja Timings, Importance


#AshadhGuptNavratri #AshadhGuptNavratri2021 #GuptNavratri2021Dates #GuptNavratri2021DateAndTime #GuptNavratri2021July #AshadNavratri2021 #GuptNavratri2021MuhuratTime #GuptNavratri #GuptNavratri2021

Watch Next:
Varahi Navratri 2021 Dates  - Varahi Navratri 2021 Dates - Varahi A...
భారతదేశంలో 10 ముఖ్యమైన  శ్రీ ప్రత్యంగిరాదేవి  ఆలయాలు - Prathyangira Devi Temple List : Top 1...
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం  పెనుగొండ - Penugonda Sri Vasavi Kanyaka Paramesw...
శ్రీ నందికేశ్వర అష్టోత్తర శతనామావళి: Nandikeshwara Ashtothram - Nandikeshw...

ఆషాఢ మాసం అంటేనే అందరికీ 'కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదు' 'భర్తతోకలిసి ఉండకూడదు ' అనే విషయాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. అయితే ఇదే నెలలో మరో ప్రత్యేకత కూడా ఉంది.

అదేంటంటే గుప్త నవరాత్రులు. సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా నాలుగు నవరాత్రులు వస్తాయి. ఛైత్ర మాసంలో వసంత నవరాత్రులు, అశ్వీయుజ మాసంలో శారదీయ నవరాత్రులు ఆషాఢ, మాఘ మాసాల్లో గుప్త నవరాత్రులు.

అయితే దక్షిణ భారతంలో తొలి రెండు నవరాత్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాటిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో వారు ఉపవాసాలు ఉండి, నదీ స్నానాలు చేసి ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.

అదే విధంగా ఆషాఢ మాసంలోనూ గుప్త నవరాత్రులు వస్తాయి. అయితే వీటికి దక్షిణ భారతంలో అంతగా ప్రాధాన్యత లేదు.కానీ ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను విశేషంగా జరుపుకుంటారు. ఇవి july 11 నుండి జులై 19 వ తేదీ వరకు జరుపుకుంటారు.


గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. అందులోనూ ఈ నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో ఏదైనా దానం చేయాలనుకుంటే, చాలా రహస్యంగా చేస్తారు. ఉదాహరణకు 'కుడి చేత్తో చేసే పని, ఎడమ చేతికి కూడా తెలియకూడదు' అంత గోప్యంగా ఈ పూజలు, వ్రతాలను చేస్తారు. గుప్త నవరాత్రులలో   దుర్గామాతకు పూజలు చేస్తారు . . ఈ పూజలను ఎక్కువగా చీకటి పడిన వెంటనే మొదలుపెడతారు. దీని వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. గుప్త నవరాత్రుల్లోని మంత్రం, తంత్రం మరియు యంత్రాలకు ప్రత్యేకమైనవిగా భావిస్తారు. జీవితంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ తల్లికి విన్నవించేందుకు ఇలా చేస్తారు.

ఇక్కడ ఒక చిన్న విన్నపం

ఈ గుప్త నవరాత్రులు జరుపుకునే వారికి ,అమ్మవారు  ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ణానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు మరియు ఆందోళనలు తగ్గిపోతాయి. అంతే కానీ ఒకరి వినాశనం కోరుకొని చేసే పూజ ఎప్పటికి ఫలితాన్ని ఇవ్వదు, మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకొనే వాళ్ళు మాత్రమే అమ్మవారి అనుగ్రహం  పొందుతారు. చెడు ఆలోచన తో పూజ  చేసేవారికి ఎలాంటి ఫలితం ఉండదు

గుప్త నవరాత్రులలో  తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు .ఇప్పుడు మనం ఏఏ రోజు ఏ పూజ చేసుకోవాలి ,ఆరోజు తిది ఏంటి ,చదువుకోవాలసిన మంత్రం ఏమిటో  తెలుసుకుందాం .

July 11వ తేదీ ఘటాస్థాపన చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేనిని కలశ స్థాపన అని కూడా అంటారు.ఘటాస్థాపన ముహూర్తం

ఘటస్తాపన ముహూర్తం
11th July 2021, Sunday
Ashadha Ghatasthapana - 11th July 2021, Sunday
Ghatasthapana Muhurat - 05:31 AM to 07:47 AM
Ghatasthapana Abhijit Muhurat - 11:59 AM to 12:54 PM
Thiti - Padyami (6:46 am Jul 10 - 7:47 am Jul 11)

11th July ఘటాస్థాపన చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేనిని కలశ స్థాపన అని కూడా అంటారు.ఘటాస్థాపన ముహూర్తం

11th July 2021, Sunday
Shailputri Puja - 11th July 2021, Sunday
Thiti - Padyami (6:46 am Jul 10 - 7:47 am Jul 11)
Mantra: Om Devi Shailaputryai Namah॥ (ఓం దేవి శైలపుత్రాయ నమ:)

12th July 2021, Monday
Brahmacharini Puja
Thiti - Vidiya (7:47 am Jul 11 - 8:19 am Jul 12)
Mantra: Om Devi Brahmacharinyai Namah॥ (ఓం దేవి బ్రహ్మచారిన్యై నమ:)

13th July 2021, Tuesday
Chandraghanta Puja
Thiti - Thadiya (8:19 am, Jul 12 - 8:24 am, Jul 13)
Mantra: Om Devi Chandraghantayai Namah॥ (ఓం దేవి చంద్రఘంటాయై నమ:)

14th July 2021, Wednesday
Kushmanda Puja
Thiti - Chavithi (8:24 am, Jul 13 - 8:02 am, Jul 14)
Mantra: Om Devi Kushmandayai Namah॥ (ఓం దేవి కుష్మండాయై నమ:)

15th July 2021, Thursday
Skandamata Puja
Thiti - Panchami (8:02 am Jul 14 - 7:16 am, Jul 15)
Mantra: Om Devi Skandamatayai Namah॥ (ఓం దేవి స్కందమాతాయై నమ:)

Katyayani Puja
16th July 2021, Friday
Thiti - Shasthi (7:16 am Jul 15 - 6:06 am, Jul 16)
Mantra: Om Devi Katyayanyai Namah॥ (ఓం దేవి కాత్యాయన్యై నమ:)

Kalaratri Puja
16th July 2021 Friday
Thiti - Saptami  (6:06 am  Jul 16 - 4:34 am, Jul 17)
Mantra: Om Devi Kalaratryai Namah॥ (ఓం దేవి కాళరాత్రై నమ:)

Maha Gauri Puja / Durga Ashtami / Sandhi Puja
17th July 2021 Saturday  
Thiti - Ashtami   (4:34 am  Jul 17 - 2:41 am, Jul 18)
Mantra: Om Devi Gauriyai Namah॥ (ఓం దేవి మహాగౌర్యై నమ:)


Siddhidatri Puja
18th July 2021 Sunday  
Thiti - Navami ( 2:41 am Jul 18 - 12:29 am Jul 19)
Mantra: Om Devi Siddhidatriyai Namah॥ (ఓం దేవి సిద్ధిదాత్రై నమ:)

Ashadha Gupta Navratri Parana
19th July 2021 Monday
Thiti - Dasami - (12:29 am  Jul 19 - 10:00 pm Jul 19)
3 سال پیش در تاریخ 1400/04/01 منتشر شده است.
3,695 بـار بازدید شده
... بیشتر