Rajamundry Godavari Flood Effect

Konaseema Life
Konaseema Life
202.4 هزار بار بازدید - ماه قبل - మనం చూస్తున్నది రాజమండ్రి రైల్వే బ్రిడ్జి
మనం చూస్తున్నది రాజమండ్రి రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరి వరద ఉదృతి . రాజమండ్రి అవతల వైపు కొవ్వూరు సుదూర ప్రాంతాలకు వెళ్లే రైల్ అన్నీ ఈ బ్రిడ్జి పైనే వెళుతుంటాయి . వరద తీవ్రత దృశ్య చాల నిమ్మదిగా రైలు బ్రిడ్జి పై నుండి వెళుతున్నాయి . గోదావరి వరద 55 అడుగులకి దగ్గరగా ఉండటం మనం చూస్తున్నాము . వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన ap టూరిజం కి సంబందించిన పర్యాటక పడవలు నిలిపివేశారు . దోబీఘాట్ లో మత్యకారులు వేటపడవలు నిలిపి ఉంచారు . వర్షాలు ఎక్కవగా ఉంటే వరద తీవ్రత పెరిగి మా ఉపాధి కోల్పోవలసి వస్తుందని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేసారు . Rajahmundry Godavari Flood effect Andhra Pradesh Like this video Share & Subscribe ‪@KhanSirPatnaKhanGs‬!! Don t miss next updates . మరిన్ని కోనసీమ వీడియో ల కోసం ఈ క్రింది ఉన్న లింకులు చుడండి !! గోదావరి పులస ఫుల్ స్టొరీ :    • Godavari PULASA Story -  Pulasa Fish ...   ఆత్రేయపురం పూతరేకులు :    • Atreyapuram village - Godavari Villag...   అందమైన రాజోలు గ్రామం :    • RAZOLE  - రాజోలు గోదావరి అందాలు - Kon...   చింతలపల్లి గ్రామం :    • చింతలపల్లి -  Chintalapalli village -...   గోదావరి వరదలు :    • ఊడిమూడి//Ganti Pedapudi Boat Accident...   రాజమండ్రి గోదావరి :    • Rajamundry Godavari Flood Effect   లేడీస్ టైలర్ సినీ లొకేషన్స్ :    • మానేపల్లి  - లేడీస్ టైలర్ - Ladies Ta...   తాటి రొట్టె తయారీ :    • తాటి రొట్టె 🌴 Tati rotte  - Palm Pulp...   డొక్కా తాడు తయారీ :    • డొక్క తాడు తయారీ -  Coconut Coir Rope...   అటుకులు తయారీ :    • అటుకులు తయారీ - Traditional village F...  
ماه قبل در تاریخ 1403/05/05 منتشر شده است.
202,467 بـار بازدید شده
... بیشتر