When Will Gun Culture Ends in America ? | గన్‍ కల్చర్‍ అమెరికాలో ఎప్పటికి పోతుంది ? || Pratidhwani

ETV Telangana
ETV Telangana
1.2 هزار بار بازدید - 2 ماه پیش - ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశాల్లో ‌అమెరికా
ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశాల్లో ‌అమెరికా ముందు వరసలో ఉంది. ఇప్పటికీ ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తోంది. అంతటి ఘనత కలిగిన అమెరికా దేశంలో ఇటీవల కొంతకాలంగా హింసోన్మాదం పెరిగింది. చిన్నపాటి కారణాలకే పత్యర్థులపై తుపాకీతో కాల్పులు జరిగే విశృంఖల స్వేచ్ఛ అక్కడ జడలు విప్పుతోంది. ఇప్పుడు ఏకంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. స్నైపర్ల దాడిలో మృత్యువు నుంచి ట్రంప్‌ వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. కానీ.. ప్రపంచం నివ్వెర పోయింది. తన శతృవులు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా వెతికివేటాడే అమెరికా.. ఇప్పుడు తనదేశ మాజీ అధ్యక్షుడికే భద్రత కల్పించలేకపోయింది. అసలు ఈ దాడి చేసిందెవరు? ట్రంప్‌ను వెంటాడుతున్న రాజకీయ ప్రత్యుర్థులెవరు? అమెరికాలో పెరుగుతున్న హింస ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

#pratidhwani
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
2 ماه پیش در تاریخ 1403/04/25 منتشر شده است.
1,237 بـار بازدید شده
... بیشتر