Bhadradri Kothagudem జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - TV9

TV9 Telugu Live
TV9 Telugu Live
14.4 هزار بار بازدید - 2 هفته پیش - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - TV9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో పోలీసులు, గ్రేహౌండ్స్‌ దళాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఈ గాలింపులో పోలీసులకు రెండు AK 47లు, మూడు SLRలు దొరికాయి. గ్రేహౌండ్స్ చీఫ్‌ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. ► TV9 News App : onelink.to/de8b7y ► Watch LIVE: goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : tv9telugu.com/ ► Follow us on WhatsApp: whatsapp.comhttps://www.seevid.ir/fa/result?ytch=0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru ► Like us on Facebook: www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: www.instagram.com/tv9telugu ► Follow us on Threads: www.threads.net/@tv9telugu #bhadradri #kothagudem #encounter #latestnews #tv9telugu Credits : Sammaiah / producer #tv9d
2 هفته پیش در تاریخ 1403/06/15 منتشر شده است.
14,461 بـار بازدید شده
... بیشتر