కీబోర్డ్ వాయించేటప్పుడు,చేతి వేళ్ళు చాలా సునాయాసంగా కదలాలి అనుకుంటే, జంట స్వరాలు సాధన చేయాలి | click

Sangeetha Sthali
Sangeetha Sthali
80.8 هزار بار بازدید - 3 سال پیش - సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ
సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹,  నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి,  భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న  సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే,  యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
sangeethasthali
సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ
సంగీతం,పాశ్చాత్య సంగీతం.

#sangeethasthali" #సంగీతస్థలి
A complete musical channel
Dr. Kudupudi Sreedhar, Hyderabad.
sangeetha sthali channel link: sangeethasthali
please subscribe my youtube channel and press the bell icon
3 سال پیش در تاریخ 1400/07/25 منتشر شده است.
80,849 بـار بازدید شده
... بیشتر