National Institute of Fashion Designing Atla Bathukamma celebrations at Kothapet

City Light E News
City Light E News
2.8 هزار بار بازدید - 12 ماه پیش - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ చైతన్యపురి వారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు డైరెక్టర్ కన్నబోయిన రాము యాదవ్
బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న  విద్యార్థులు, అధ్యాపకులు
దసరా మరియు బతుకమ్మ వేడుకలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి ప్రత్యేక పూజలు  చేశారు. అనంతరం బతుకమ్మ అంగరంగ వైభవంగా  అందంగా బతుకమ్మలను పేర్చి  పాటలు పాడుతూ ఉల్లాసంగా విద్యార్థులు . అంగారంగా వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో

అతిథులు
మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీకృష్ణ యాదవ్ గారు ,

సౌత్ రైల్వే డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డైరెక్టర్ సుహాసిని గారు,

గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మైపాల్ రెడ్డి గారు ,

సరూర్నగర్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి గారు,
సుంకరి మౌనిక రెడ్డి మోటివేషన్ స్పీకర్  ఆధ్యాత్మిక వక్త, సినీనటి ఇందు పాల్గొన్నారు
#bathukamma  #bathukammacelebrations  #bathukammasongs2023  #telanganafestival  #telangana  #bathukammafestival  #festival  #batukamma  #traditional  #saddulabathukamma  #hyderabad  #hyderabadi  #bathukammafestivities #dussehra  #bathukammasarees  #india  #official  #dussehra2023  #durgapuja  #karimnagar #bathukammasarees  #bathukammaride #festivalfashion  #bathukammaspecial #flowers   #bathukammadance   #photographylovers #nifdindia.in #bathukammacelebrations #bathukamma #students #kothapet #citylightenews #hyderabad #telanagana #india #navratri  #djsong  #folksong  #god  #festivalvibes #likes
12 ماه پیش در تاریخ 1402/07/29 منتشر شده است.
2,876 بـار بازدید شده
... بیشتر