CBI Officials Team Rushed to Viveka Murder Spot Place | Here Further Details

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
142.8 هزار بار بازدید - پارسال - మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ బృందం మరోసారి పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ బృందం అధికారులు.... పులివెందులలో వివేకా ఇంటి పరిసరాలను చూశారు. ఇంట్లో హత్య జరిగిన బాత్రూం, బెడ్ రూమ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి నుంచి బయటికి వచ్చిన CBI అధికారులు సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి పరిసరాలనూ పరిశీలించారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చనే దానిపై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు... మరోసారి తనిఖీ చేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. వివేకా మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు ఇనయ్ తుల్లా పంపారు. రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో CBI అధికారులు తాజాగా వివేకా ఇంటిని, అవినాష్ రెడ్డి ఇంటిని పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us   : Facebook: ETVAndhraPradesh
☛ Follow us : Twitter: etvandhraprades
☛ Follow us : Instagram: etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
پارسال در تاریخ 1402/02/03 منتشر شده است.
142,825 بـار بازدید شده
... بیشتر