Eco friendly mud house| 94914 77566| 3 లక్షల్లో ఆధునిక మట్టి ఇల్లు| Sustainable home

Jai Bharat Jai Kisan
Jai Bharat Jai Kisan
126.4 هزار بار بازدید - 6 ماه پیش - నేటికాల మేటి మట్టి ఇల్లు94914 77566
నేటికాల మేటి మట్టి ఇల్లు
94914 77566

These are the links of different Eco Houses

1. Wr Reddy Eco Villa, Narsingi, Hyderabad

Eco Friendly Villa| Zero Power cost b...

2. Dr N Sai Bhaskar Reddy Eco Stone House, Kadtal

Eco friendly stone house| stone duple...


3. Balakrishna Eco Stone house, Salur, Manyam Parvathipuram district

Eco friendly stone house by limestone...

4. Sudhar Reddy Eco house in Bangalore

Eco friendly house in 22 lakhs| Sudha...

5. Anahad Eco House Community, Nareguda, near Vikarabad

Anahad Eco Community |Destiny for Eco...

6. Ramu Eco House at Chilukur, Moinabad mandal

Eco friendly house low cost budget| 1...

7. Hema chand Eco house at Kanha Shanti Vanam

Eco friendly house made with local ma...

8. Aditya Sharma Mud house at Vizianagaram

Eco friendly mud house|  94914 77566|...

అధునిక సౌకర్యాలు కలిగిన అందమైన మట్టి ఇల్లు
పైకప్పుపై మొక్కలు, పేడ పూతతో చక్కని ఆకారం
మట్టి ఇళ్ల నిర్మాణంలో నైపుణ్యశీలి ఆదిత్యశర్మ
బీఆర్క్‌ చదివి ఎకో ఇళ్ల నిర్మాణ, శిక్షణ సేవలు
విజయనగరం జిల్లా బొడందరవలస స్వగ్రామం
250 చ. అడుగులలో 4 నెలల్లో మట్టి ఇల్లు పూర్తి
కొండరాయితో పునాది, ఎర్రమట్టితో గోడలు
3.5 అడుగులు లోతు తవ్వి పునాది నిర్మాణం
18-24 అంగుళాల వెడల్పుతో మట్టి, గడ్డితో గోడలు  
70 శాతం ఇసుక, 30 శాతం బంకమట్టి ఉన్న నేల ఎంపిక
మట్టిగోడల మధ్యనే విద్యుత్‌ సరఫరా పైపులు బిగింపు
గోడలకి మట్టితో ప్లాస్టరింగ్‌ చేసి ఆవు పేడతో అలుకు
పాసి కర్రతో దూలాలు చేసి దానిమీదచక్కతో రూఫింగ్‌
వాటర్‌ప్రూఫ్‌కోసం జియోటెక్ట్స్‌టైల్‌, హెచ్‌డ్‌పీఈ షీట్‌
రెండు రకాల షీట్లమీద 3-6 అంగుళాలమేర మట్టితో కప్పు
ఇంటిపై మట్టి కొట్టుకుపోకుండా గడ్డి, పూల పెంపకం
సున్నం, పసుపు, వేపనూనె, కరక్కాయపొడితో చెద చికిత్స
పునాది, పైకప్పు గట్టిగా ఉంటే మట్టి ఇల్లు వందేళ్లు పక్కా
మట్టి సంచి డోమ్‌తో కొండ ఆకారంలో శౌచాలయం
ఫిబ్రవరి 1 నుంచి మెదక్‌లో 45 రోజుల మ‌ట్టి ఇళ్ల సదస్సు

Music Attributes:
Music name: Baikal
Easy Listening (Royalty Free Music) - "BAIKAL" by @scandinavianz
Artist: scandinavianz
Download link:  

• 🚤 Easy Listening (Royalty Free Music)...  
website: breakingcopyright.com

Artist:
@scandinavianz
  / @scandinavianz  
 / scandinavianz  
https://open.spotify.com/artist/4iZxN...
 / thescandinavianz  

#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
6 ماه پیش در تاریخ 1402/10/28 منتشر شده است.
126,496 بـار بازدید شده
... بیشتر