Flood Alert to Khammam District : మున్నేరుకు పెరుగుతున్న వరద ఉధృతి | Telangana Rains - TV9

TV9 Telugu Live
TV9 Telugu Live
8.8 هزار بار بازدید - هفته قبل - 1200 మంది వ్యవసాయం మరియు వ్యాపార
1200 మంది వ్యవసాయం మరియు వ్యాపార నిపుణుల నుండి నేర్చుకోవడానికి మరియు వారితో నేరుగా వీడియో కాల్ మాట్లాడటానికి ఇప్పుడే ffreedom appను డౌన్లొడ్ చేసుకోండి: https://ffdm.app/wEoc Flood Alert to Khammam District : మున్నేరుకు పెరుగుతున్న వరద ఉధృతి | Telangana Rains - TV9 తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే.. తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.. అటు విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తోంది.. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద ప్రమాదం పొంచి ఉండటంతో ముంపు ప్రాంతాల వాసులతో పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. పోలీసులను అధికారులను మోహరించి చర్యలు తీసుకుంటున్నారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #khammam #floodalert #telanganarains #tv9telugu #latestnews Uplaoded By : #satishcheva
هفته قبل در تاریخ 1403/06/18 منتشر شده است.
8,809 بـار بازدید شده
... بیشتر