హుకుంపేట Wholesale గిరిజన సంత | పాడేరు నుంచి 9 km దూరం | Tribal Village Market | HUKUMPETA | ANDHRA

Ananth Sivarathri
Ananth Sivarathri
69.5 هزار بار بازدید - 12 ماه پیش - #tribalmarket
#tribalmarket #arakutribalculture #hukumpeta #paderu #santa

హుకుంపేట Wholesale గిరిజన సంత | పాడేరు నుంచి 9 km దూరం | Tribal Village Market | HUKUMPETA | ANDHRA


Hi viewers నేను మీ @ananthsivarathri welcome to my channel. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏమిటి అంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట గ్రామంలో ప్రతి శనివారం తెల్లవారుజామున 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ సంత జరుగుతుంది. ఈ సంత చుట్టుపక్కల జరిగే సంతలలో పెద్దది మరియు హోల్ సెల్ సంత (whole sale market). ఈ సంతలో గిరిజన రైతులు పండించే శెనగ కాయలు, అనస పనస పళ్ళు, అల్లం, ఆరటి పళ్ళు, మొక్కజొన్నలు, నిమ్మకాయలు, చింతపండు, పనస కాయలు, మామిడి పళ్ళు, వంకాయలు, చిన్న టమాటాలు, ఆరటి కాయలు, కొత్తిమీర, వీటితో పాటు చీపురు కట్టలు, ఆడ్డాకులు, బొగ్గులు, నాటు కోళ్ళు, గొర్రె పోతులు, మొదలయిన వాటిని ఈ గిరిజన సంతకి తీసుకొని వచ్చి అమ్ముతుంటారు.ఇటువంటి గిరిజన ప్రాంతాలలో జరిగే సంతలు మీరు చూసేటట్టుగా, మీకు అర్థం అయ్యేవిధంగా ఈ వీడియో తియ్యబడినది. కావున అందరూ ఈ వీడియో ని చివర వరకు చూసి సపోర్ట్ చెయ్యండి. ఆలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా రాబోయే రోజులలో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ లో రాబోతున్నాయి. మీకు మా వీడియోస్ నచ్చితే like చేసి మా ఛానల్ నీ subscribe చెయ్యండి

#allurisitaramaraju #tribalmarket #araku #paderu #santa #pineapple #ananthsivarathri #tribalculture #vegetables #fruit #hills #forest #nature #lifestyle #marketing #andrapradesh #köyyaşamı #lifestyle #telugu #naturelovers #odisha #odia #like #share #subscribe #comment #happy #arakutribalculture #arakutrip #hukumpeta #pedabylu #villegeboysiddu
tribal market,araku tribal market,tribal market in odisha,odisha tribal market,tribal market in india,tribal market in world,village tribal market,tribal markets,tribal market omo valley,tribal culture,araku tribal culture,big tribal market,market,indian tribal market,#african tribal market,#keyafer tribal market,indian tribal markets,tribal meat market,bastar tribal market,village market,tribal area market,tribal food,tribes market,market day
12 ماه پیش در تاریخ 1402/05/14 منتشر شده است.
69,590 بـار بازدید شده
... بیشتر