AP 10Th Class Topper Ajay Jaswant Marks: ఏపీ10th క్లాస్ టాపర్ ఇతనే..! ఎన్ని మార్కులు వచ్చాయంటే| RTV

RTV
RTV
29.2 هزار بار بازدید - پارسال - AP 10Th Class Topper Ajay
AP 10Th Class Topper Ajay Jaswant Marks: ఏపీ10th క్లాస్ టాపర్ ఇతనే..! ఎన్ని మార్కులు వచ్చాయంటే| RTV ప్రకాశం జిల్లాలో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన దర్శి విద్యార్థి ఉరిబిండి అజయ్ జశ్వంత్ 597/600 మార్కులు. పరీక్ష హాజరైన విద్యార్థుల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. Darshi Vidyarthi Uribindi Ajay Jaswant, who secured the state top ranking in Prakasam district with 597 out of 600 marks, 72.26 percent of the students who appeared for the exam have passed. In the Andhra Pradesh 10th class exam results, girls have once again won the upper hand. The State Minister of Education, Botsa Satyanarayana, has released the class 10 results in Vijayawada. #rtv #ap10thclassresults #AP10ThClassTopperAjayJaswant About Channel: RTV న్యూస్ నెట్‌వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్‌వర్క్‌లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్‌మెంట్‌కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము. RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment. ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Please visit our Social Media pages for regular updates: Like Us On Facebook: www.facebook.com/RTVTeluguNews/ Follow Us On Instagram: www.instagram.com/rtvnewsnetwork/ Follow Us On Twitter: twitter.com/RTVnewsnetwork
پارسال در تاریخ 1402/02/16 منتشر شده است.
29,249 بـار بازدید شده
... بیشتر