EE DESHAM NAA PRANAMANI || ఈ దేశం నా ప్రాణమని___Cover Song by #Eshcol_Ministries.

Eshcol Ministries official
Eshcol Ministries official
31.3 هزار بار بازدید - 4 سال پیش - Hi!Praise the lord.Wishing you all
Hi!Praise the lord.Wishing you all a very Happy Independence Day!
"Christ has truly made us free,then keep your free condition and let no man put a yoke on you again".Galathians:5:1.
On this auspicious ocassion of the 74th anniversary of independent India we are happy to sing this song as a tribute to mother land.This is our gesture of showing outmost respect to all the people who have contributed to the making of a beautiful country today.

Independence Day_a special cover song.


E DESHAM NA PRANAMANI COVER SONG
Sung by : SolomonRaj,EnoshRaj,RahulPaul,Mounish,Grace,Savya,Anusha.
video recorded on: iphone11.
video credits : Karunakar Devisetty.
keys: K.L.Raju.
Rythms : Suresh.

Lyrics :
పల్లవి :

ఈ దేశం నా ప్రాణమని.. ఈ దేశం నా సర్వమని...
ఈ దేశంలో ప్రతిఅనువణువు నా రూపం ప్రతిరూపమని..
ఈ దేశం నా తల్లియని..ఈ దేశం నా తనువు అని..
ఈ దేశంలో పుట్టడమంటే ఎంతో గొప్ప భాగ్యమని..
గుండెను కదిపి గొంతును కలిపి జెండా పైనే చూపులు నిలిపి..
కొండా, కోనా, వాగు, వంక, నింగి నేల ఏకం కాగా..
ప్రపంచమంతా ప్రతిధ్వనించగ అందరమందాం నిరంతరం..
వందేమాతరం.. వందేమాతరం.. వందేమాతరం.. వందేమాతరం "2"

చరణం1: గంగా, యమునా, కృష్ణా, గౌతమి జలములు ఒకటే అంటూ..
విభిన్న మతాలు ఎన్నో ఉన్నా మనుష్యులమందరమంటూ.."2"
భాషలు ఎన్నో ఉన్నా అందరి భావమొక్కటే అంటూ"2"
జాతులు ఎన్నో ఉన్నా భారత జాతి ఒక్కటేఅంటూ...
                                                                        "వందేమాతరం"

చరణం 2 : ఈ దేశం కనురెప్పయని..ఈ దేశం ఎద చెప్పుడని..
ఈ దేశంలో నివసించే ప్రతి నిమిషం గొప్పదని..
ఈ జెండా మన ఊపిరని..ఈ జెండా మన తేజమని..
ఈ జెండా ప్రతి గుండెలు పలికే స్వేచ్ఛ వేదమని..
నువ్వు నేనని బేధం మరచి.. స్వార్ధం విడచి స్నేహం పెంచి..
ప్రేమ, త్యాగం, సేవ, సహనం, సమతా, మమతల వీరచరిత్రలు..
స్వతంత్ర భారత స్వరాలు కాగా అందరమందాం నిరంతరం..
                                                                           "వందేమాతరం"
       
Reach Us On :
Facebook : Facebook: charles.devisetty

                    Facebook: solomonraj.devisetty

Instagram: Instagram: charlesdevisetty

                   Instagram: solomonrajdevisetty

Contact Us At: 9440697095 , 8374772553 , 9110529566

Today we come together , Be the cause for the unity ,Make it Beautiful Day another . Fight against corruption , spurl the flag of our Nation - #Eshcol_Ministries.
 

DON'T FORGOT TO SUBSCRIBE TO OUR CHANNEL.
4 سال پیش در تاریخ 1399/05/24 منتشر شده است.
31,329 بـار بازدید شده
... بیشتر