వేదస్వస్తి at సంప్రదాయ పాఠశాల on 7/3/2024

Sampradaya Residential Junior College, (SRJC)
Sampradaya Residential Junior College, (SRJC)
668 بار بازدید - 6 ماه پیش - కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్గురు
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్గురు  శంకర విజయేంద్ర  సరస్వతి స్వామి వారి జన్మదినము  సందర్భముగా  విజయవాడ సంప్రదాయ పాఠశాల యందు వేద పండితుల చేత వేదస్వస్తి  మరియు పిల్లల చేత గాన కచేరీ చేసి  స్వామి వారికి జన్మదిన  కానుకగా సమర్పించారు . దీనికి ముఖ్య అతిధులుగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన E.O  కె . ఎస్  రామరావు గారు విచ్చేసి పిల్లలను అభినందించారు .
6 ماه پیش در تاریخ 1402/12/17 منتشر شده است.
668 بـار بازدید شده
... بیشتر